Stock Market: తగ్గిన ముడిచమురు ధరలు.. లాభాలలో ఇన్వెస్టర్లు 7 h ago

featured-image

8K News-10/03/2026 ముడిచమురు ధరలు తగ్గడం పెట్టుబడిదారుల్లో ఉత్సాహాన్ని పెంచింది. దీంతో ఇవాళ భారత స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 639.82 పాయింట్లు (0.82%) పెరిగి 78,205.98 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 233.55 పాయింట్లు (0.97%) లాభపడి 24,261.60 వద్ద స్థిరపడింది. ఐటీ మరియు ఆయిల్ & గ్యాస్ రంగాలు మినహా మిగతా అన్ని రంగాల్లో కొనుగోళ్లు కనిపించాయి.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD